ఖమ్మం... చాంబర్ అఫ్ కామర్స్ పౌరసమితి పౌర సమితి అన్ని సంఘాల అధ్యర్యంలో ఈ నెల 18నా భారీ ర్యాలీ ఈ నెల 19రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పుట్టినరోజు సందర్బంగా గాంధి చోక్ సెంటర్ లో సన్మానం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు
ఖమ్మం నియోజకవర్గ ప్రజల తరుపున ఒక కిలో బంగారం యాదాద్రి గుడి ఇస్తున్న రాని తెల్పిన చంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణరావు పౌర సమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్ గోడ వర్తి శ్రీను వేముల పల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment