పాలేరు JNTUH ఇంజనీరింగ్ కళాశాల నందు వ్యక్తిగత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ JNTUH ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థుల జీవన ప్రగతికి అవసరమైన, ప్రయోజకరమైన విషయాలను ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు వ్యక్తిగత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ వి వెంకటేశ్వర రెడ్డి BICS డైరెక్టర్ అండ్ చీఫ్ ఇంజనీర్ జెఎన్టియు డాక్టర్ బి రవీంద్రారెడ్డి, ప్రొఫెసర్ డైరెక్టర్, AUTONOMOUS COLLEGES, JNTUH నోడల్ ఆఫీసర్, డాక్టర్ డి.రమేష్, ప్రొఫెసర్ CSE మరియు ప్రిన్సిపల్ JNTUH UCE, పాలేరు కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
No comments:
Post a Comment