భధ్రాచలం : ధనుర్మాసం అధ్యాయన ఉత్సవాలు, రాపత్తు ఉత్సవాలలో బాగంగా భధ్రాచల సీతారామచంద్ర దేవస్థానంలో గత కొన్ని సంవత్సరాలుగా విలాస ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. విలస ఉత్సవాలు నేడు ముగిసాయి.ముగింపు వేడుకకు దేవస్థానం సిబ్బంది సీతారాములను ఆలయ ప్రాంగణంలోని రామ నిలయానికి తోడ్కొని వచ్ఛారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక క్రతువుని నిర్వహించారు.. భక్తులు వేడుకను ఆనందం వ్యక్తం చేశారు..
No comments:
Post a Comment