అమరావతి : ఎ.పిలో రాజధాని రగడ రసకందాయంలో పడింది.. అనుకూల - అననుకూల వర్గాల ర్యాలీలు - నిరసనల మధ్య ఉప్పు - నిప్పులా సాగుతోంది..రాజధాని తరలింపు పై తెదేపా. అధినేత నుండి కార్యకర్తల వరకు వైకాపా తీరును ఆక్షేపిస్తు రకరకాలు విమర్శలు గుప్పిస్తున్నారు.. మరోవైపు వైకాపా శ్రేణులు అనుకూల వాధనలతో..వై.ఎస్.ఆర్, , విగ్రహాలు.. జగన్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ వైజాగ్ సెక్రటేరియట్, ..కర్నూలు.. హైకోర్టు లకు జైకోడుతున్నారు..
No comments:
Post a Comment