*#MaskChallenge*
ప్రతి ఒక్కరు మాస్క్ చాలెంజ్ ని స్వీకరించి కరోనానం పటిష్ణంగా ఏదుర్కోందమని..వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జి శైలజ చరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
మనం మాస్కు పెట్టుకున్న ఫోటోలని పదిమందికి పంపించి మాస్క్ చాలెంజ్ స్వీకరించమని చెప్పండి. అలాగే వారిని కూడా మాస్క్ ఫోటోలతో ఇంకో పది మందికి మాస్క్ చాలెంజ్ ఇవ్వమని చెప్పండి.అంటూ ఆమే ఛాలెంజ్ విసిరారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
ఆరోగ్యంగా జీవిద్దాం... ఆనందంగా జీవిద్దాం.....
ఇది మన సామాజిక బాధ్యత అని శైలజఛరణ్ రెడ్డి పేర్కొన్నారు ్్
I am giving you the *#Maskchallenge*. Accept The challenge and make your own mask. Continue the chain by challenging 10 more people. Full-fill your social responsibility by wearing MASK.
*#WearMask*
*#ShailajaReddy*
*#BeResponsible*
No comments:
Post a Comment