*బిట్స్ - పిలానీ హైదరాబాద్‌కు రూ. 36 కోట్లు విరాళం అందించిన పూర్వ విద్యార్థులు, దంపతులు చంద్ పి గర్గ్, మంజు గర్గ్..👌*
అనంతరం అమెరికాలో స్థిరపడి.. ఇంటర్నేషనల్ ట్రేడ్స్, క్రెడిట్స్ వ్యాపారం చేస్తున్న దంపతులు
ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించాలని.. దీనికోసం 100 మిలియన్ డాలర్ల నిధిని సమీకరించాలని 18 నెలల క్రితం నిర్ణయించిన బిట్స్ - పిలానీ కార్యవర్గం
దీంతో 4 మిలియన్ డాలర్లు (రూ.36 కోట్లు) బిట్స్ - పిలానీ హైదరాబాద్‌కు విరాళంగా అందించిన దంపతులు
*ఈ విరాళాలలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 34 మిలియన్ డాలర్లు విరాళాలు అందించిన పూర్వ విద్యార్థులు*
No comments:
Post a Comment