ఉత్తర సిక్కింలో చిక్కుకున్న చైనీయులకు..వైధ్య సహకారాన్ని అందజేయడంతో పాటు వారికి ఆహారం అందజేసింది భారతీయ సైన్యం. ఉత్తర సాక్కింలో చైనా - భారత్ సరిహద్దుల్లో దాదాపు ..17,500 ఏత్తు కొండ ప్రాంతంలో. చైనీయుల వాహనం రిపేర్ కారణంగా అక్కడికక్కడే నిలిచింది.. గమనించిన భారత సైనికులు.. వారికి ఆక్సిజన్.. వైధ్యంతో పాటు..ఆహారం అందజేశారు. అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు కారును రిపేర్ చెయడంతో . ఇబ్బంది తమను కాపాడిన భారత సైనికుల మానవీయ విలువలకు చైనా పౌరులు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment