అతనెక్కడుంటె అక్కడ విజయం నల్లేరుపై నడకే..మొన్న. బజాపా... నిన్న..వైకాపా...నేడు ఆప్ .
ప్రశాంత్ కిషోర్ భారతీయ రాజకీయ వ్యూహకర్త రాజకీయ నాయకుడు జనతాదళ్ (యునైటెడ్) లో రాజకీయ అరంగేట్రం చేసిన ఈ మేధోకర్త.
పౌరసత్వ సవరణ చట్టం (2019) పై జనతా దళ్ విమర్శించినందుకు కిషోర్ని జనవరి 29, 2020 న అధ్యక్షుడు నితీష్ర్టీకుమార్ పార్టీ నుండి బహిష్కరించారు. ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్ భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు .
2014 కేంద్రంలో బజాపా బారీ మొతంలో సీట్లు..
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ భారీ మొత్తం లో సీట్లు..
No comments:
Post a Comment