రాచకొండ కమిషనరేట్ బోమ్మలారామరం పిఎస్ పరిధి హాజిపూర్ గ్రామంలో ముగ్గరు బాలికల రేప్ , మర్డర్ కేసులలో ఈ రోజు నల్గొండ ఇ.ఎస్.టి.జె, పోక్సో కోర్టు, న్యాయమూర్తి ఎస్.వి.వి.నాథ్ రెడ్డి,
11, 17 సంవత్సరాలు, మరియు 14 సంవత్సరాల ముగ్గురు మైనర్ బాలికలపై అత్యచార, హత్య ఘటనలో శ్రీనివాసరెడ్డి కి ఉరిశిక్ష విదించిన వెంటనే కోర్టు ప్రాంగణంలో బందువులు బావోద్రేకలతో రాచకోండ సి.పి.ని కృతజ్ఞతలు తెలిపారు.
దిశ ఎన్కౌంటర్ నేపథ్యంలో గత డిసేంబర్ హాజీపూర్ గ్రామస్తులు ధర్నా చేశారు.
నిందితుడు శ్రీనివాసరెడ్డి ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అత్యచార, హత్య బాధిత బాలికల కుటుంబానికి సత్వరమే న్యాయం జరిగేలా చూస్తామని బరోశ కల్గించారు..నేటి తీర్పు రాచకొండ పోలీసుల పనితీరుకు దర్పణంగా నిలిచింది.. కాగా డిజిపి మహేందర్ రెడ్డి రాచకొండ పోలీసులను అభినంధిస్తు నోటు విడుదల చేశారు..
No comments:
Post a Comment