Saturday, 10 January 2026

BITS Pilani Award - 2026 young achievers award to *Anudeep Durishetty, IAS *

*
*Minister Sridhar Babu presented the Alumni Achievers Award to the District Collector at the BITS Pilani Global Summit in Hyderabad*

Khammam : Khammam District Collector Anudeep Durishetty has received the prestigious Young Alumnus Achievement Award (YAAA) – 2026, presented by the world-class educational institution BITS Pilani.  On Saturday, at the Global Summit held at the BITS Pilani Institute, Hyderabad campus, District Collector Anudeep Durishetty received the Young Alumnus Achievement Award 2026 (YAAA) from the hands of the State Minister for Information Technology, Electronics, Communications, Industries, Commerce, and Legislative Affairs, Duddilla Sridhar Babu. The BITS Pilani Alumni Relations Committee officially announced that he was selected for this rare honor for displaying extraordinary talent in the administrative field at a young age and providing innovative governance in public service. BITS Pilan is recognized internationally, presents this award to only a select few alumni each year through a rigorous selection process.  This award is presented by BITS Pilani to recognize alumni who have achieved remarkable success in their respective fields shortly after completing their education, bringing pride to the institution
*जिला कलेक्टर अनुदीप दुरीसेट्टी को बिट्स पिलानी यंग एलुमनी अचीवर्स अवार्ड- 2026 मिला*

*हैदराबाद बिट्स पिलानी ग्लोबल समिट में मंत्री श्रीधर बाबू ने जिला कलेक्टर को एलुमनी अचीवर्स अवार्ड दिया*

खम्मम : खम्मम जिला कलेक्टर अनुदीप दुरीसेट्टी को दुनिया के सबसे मशहूर एजुकेशनल इंस्टिट्यूशन बिट्स पिलानी ने सबसे मशहूर यंग एलुमनी अचीवमेंट अवार्ड्स (YAAA)- 2026 दिया। यंग एलुमनी अचीवमेंट अवार्ड 2026 (YAAA) जिला कलेक्टर अनुदीप दुरीसेट्टी और इन्फॉर्मेशन, टेक्नोलॉजी, इलेक्ट्रॉनिक्स, कम्युनिकेशन, इंडस्ट्रीज़, कॉमर्स और लेजिस्लेटिव अफेयर्स राज्य मंत्री दुदिल्ला श्रीधर बाबू को शनिवार को बिट्स पिलानी इंस्टीट्यूट के हैदराबाद कैंपस में हुए ग्लोबल समिट में दिया गया। बिट्स पिलानी एलुमनाई रिलेशंस कमेटी ने ऑफिशियली अनाउंस किया कि उन्हें कम उम्र में एडमिनिस्ट्रेशन के फील्ड में उनकी असाधारण प्रतिभा और पब्लिक सर्विस में इनोवेटिव गवर्नेंस देने के लिए इस खास सम्मान के लिए चुना गया है। बिट्स पिलानी, सिर्फ नेशनल बल्कि इंटरनेशनल लेवल पर भी पहचान मिली है, हर साल कुछ एलुमनाई को बहुत मुश्किल सिलेक्शन प्रोसेस के ज़रिए यह अवॉर्ड देता है। बिट्स पिलानी यह अवॉर्ड उन एलुमनाई को पहचान देने के लिए देता है जिन्होंने अपनी पढ़ाई पूरी करने के बाद कम समय में अपने फील्ड में शानदार उपलब्धियां हासिल की हैं और इंस्टीट्यूशन के लिए गर्व का सोर्स बन गए हैं।
*బిట్స్ పిలాని యంగ్ అలుమ్ని అచీవర్స్ అవార్డు- 2026 అందుకున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

*హైదరాబాద్ బీట్స్ పిలాని గ్లోబల్ సమ్మిట్ లో అలుమ్ని అచీవర్స్ అవార్డును జిల్లా కలెక్టర్ కు ప్రధానం చేసిన మంత్రి శ్రీధర్ బాబు.
ఖమ్మం : ప్రపంచ స్థాయి విద్యా సంస్థ బిట్స్ పిలాని (BITS Pilani) అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యంగ్ అలమ్నస్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ (YAAA)– 2026 ను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు. శనివారం హైదరాబాద్ క్యాంపస్ బిట్స్ పిలాన్ ఇన్స్టిట్యూట్ నందు జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో యంగ్ అలమ్నస్ అచీవ్‌మెంట్ అవార్డ్ 2026 (YAAA) ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర సమాచార, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతులమీదుగా అందుకున్నారు. యువ వయసులోనే పరిపాలనా రంగంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రజాసేవలో నూతన ఆలోచనలతో కూడిన పాలన అందిస్తున్నందుకు గాను ఈ అరుదైన గౌరవానికి ఆయనను ఎంపిక చేసినట్లు బిట్స్ పిలాని అలుమ్ని రిలేషన్స్ కమిటి అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బిట్స్ పిలాని ప్రతి సంవత్సరం అత్యంత కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా కొద్ది మంది అలుమ్నీలకే ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. విద్యాభ్యాసం పూర్తయ్యాక తక్కువ కాలంలోనే తమ రంగాల్లో విశేష విజయాలు సాధించి, సంస్థకు గర్వకారణంగా నిలిచిన అలుమ్నీలను గుర్తించి ఈ అవార్డును బిట్స్ పిలాని వారు అందిస్తున్నారు.

Powered by 
MANIKUMAR KOMMAMURU 
 📲: 9032075966.

No comments:

Post a Comment