On Saturday, January 3, 2026, National Women Teachers' Day was celebrated grandly at the Kaloji Narayana Rao Seminar Hall of Kavitha Memorial Degree College, under the auspices of the Telugu Department and the Internal Quality Assurance Cell (IQAC). Every year, January 3rd is celebrated as National Women Teachers' Day to commemorate the birth anniversary of Savitribai Phule. Savitribai Phule was India's first female teacher and a pioneering social reformer. She advocated for women's education and empowerment. She established the first school for girls in India and fought against caste discrimination and patriarchal norms, as stated by the college principal, Dr. K.V. Ramana Rao, who participated in the program. Also present at the event were the college Vice-Principal and Head of the Telugu Department, Dr. C.H. Anjaneyulu, IQAC Coordinator Ajay Kumar Chaitanya, Head of the Botany Department Dr. S. Geetha, Head of the Chemistry Department Dr. B. Geetha, Head of the Mathematics Department P. Padmavathi, Head of the Social Sciences Department Kalpana, Dr. Spandana from the Telugu Department, NSS Program Officer Vamsi Priya, and other female faculty members and students.
**KMDC में नेशनल महिला टीचर्स डे मनाया गया*
03-01-2026 को, कविता मेमोरियल डिग्री कॉलेज के कालोजी नारायण राव सेमिनार हॉल में तेलुगु डिपार्टमेंट और इंटरनल क्वालिटी एश्योरेंस कमेटी (IQAC) की मदद से नेशनल महिला टीचर्स डे बड़े पैमाने पर मनाया गया। हर साल 3 जनवरी को सावित्रीबाई फुले की जयंती के मौके पर नेशनल महिला टीचर्स डे मनाया जाता है। सावित्रीबाई फुले भारत की पहली महिला टीचर और समाज सुधारक थीं। उन्होंने महिलाओं की शिक्षा और सशक्तिकरण की वकालत की। उन्होंने भारत में लड़कियों के लिए पहला स्कूल शुरू किया। प्रोग्राम में शामिल कॉलेज प्रिंसिपल डॉ. के.वी. रमना राव ने कहा कि उन्होंने जातिगत भेदभाव और पुरुष-प्रधान सोच के खिलाफ लड़ाई लड़ी। कॉलेज के वाइस-प्रिंसिपल और तेलुगु डिपार्टमेंट के हेड डॉ. सी.एच. अंजनेयुलु, आईक्यूएसी समन्वयक अजय कुमार चैतन्य, वनस्पति विज्ञान विभाग के प्रमुख, डॉ एस गीता, रसायन विज्ञान विभाग की प्रमुख, डॉ बी गीता, गणित विभाग की प्रमुख, पी पद्मावती, सामाजिक विज्ञान विभाग की प्रमुख, कल्पना, तेलुगु विभाग की प्रमुख, डॉ स्पंदना, एनएसएस पीओ वामसी प्रिया और अन्य महिला संकाय सदस्यों और छात्रों ने कार्यक्रम में भाग लिया।
**కె ఎం డి సి లో ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు*
ది:03-01-2026 శనివారం రోజు కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల కాళోజీ నారాయణరావు సెమినార్ హాల్ నందు తెలుగు విభాగం మరియు అంతర్గత నాణ్యత ప్రమాణాల విభాగం(IQAC) ఆధ్వర్యంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనవరి 3న సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు మార్గదర్శక సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే. ఈమె మహిళా విద్య మరియు సాధికారత కోసం వాదించారు. భారతదేశంలో మొట్టమొదట బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. కుల వివక్షత పితృ స్వామ్య నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.రమణారావు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మరియు తెలుగు విభాగాధిపతి డాక్టర్ సి.హెచ్ ఆంజనేయులు ఐ క్యూ ఎ సి కోఆర్డినేటర్ అజయ్ కుమార్ చైతన్య, బోటనీ విభాగాధిపతి డాక్టర్.ఎస్.గీత, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్.బి.గీత గణిత శాస్త్ర విభాగాధిపతి పి.పద్మావతి సోషల్ సైన్స్ విభాగాధిపతి కల్పన, తెలుగు విభాగం డాక్టర్ స్పందన, ఎన్ఎస్ఎస్ పి.ఓ వంశీ ప్రియ మరియు ఇతర మహిళా అధ్యాపకులు విద్యార్థినిలు పాల్గొన్నారు.
Mani kumar Kommamuru
Mobile 📲 9032075966.
No comments:
Post a Comment