Tuesday, 6 January 2026

**క్షణక్షణం ఉత్కంఠ భరితంగా జాదుగర్ మ్యాజిక్ షో**

**जादूगर का जादूई शो, रोमांचकारी पलों के साथ**
खम्मम में जादूगर सिकंदर ने अपने जादू से किया मनोरंजन
खम्मम, 5 जनवरी: इंटरनेशनल और नेशनल जादूगर जादूगर सिकंदर का मैजिक शो नए साल की शुरुआत से ही खम्मम के लोगों का मनोरंजन कर रहा है। ह्यूमर, एंटरटेनमेंट, नॉलेज और एक्साइटमेंट के साथ, जादूगर सिकंदर के मैजिक शो रोज़ाना दो और रविवार को तीन शो के साथ मंत्रमुग्ध कर रहे हैं। कुल 72 टॉपिक को कवर करने वाला यह शो सभी का मन मोह रहा है। हिप्नोसिस ट्रिक के साथ-साथ, एक औरत का सिर अलग करके फिर से जोड़ना, और एक छोटे से बर्तन को बंद होने पर भी दर्शकों के बीच गायब और प्रकट करना जैसे ट्रिक्स दर्शकों को हैरान कर देंगे। जादूगर सिकंदर का मैजिक शो इस महीने की 18 तारीख तक खम्मम के लोगों के लिए उपलब्ध रहेगा। मैजिक शो के ऑर्गनाइज़र सैयद अब्दुल करीम ने मंगलवार को एक बयान में यह बात कही।
*Audiance Thrilled  with Jadugar Magic Show*
Khammam, January 5: International and national award-winning magician Jadugar Sikandar's magic show has been entertaining the people of Khammam since the beginning of the new year.  With humor, entertainment, knowledge, and suspense, Jadugar Sikandar's magic is captivating audiences with two shows daily and three shows on Sundays. The performance, which features a total of 72 acts, is enthralling everyone.  Tricks such as a hypnotic illusion, separating a woman's head and then reattaching it, and disappearing from a closed box only to reappear among the audience, are leaving spectators amazed. Jadugar Sikandar's magic show will be available to the people of Khammam until the 18th of this month. Magic show organizer Syed Abdul Karim stated this in a press release on Tuesday.

**క్షణక్షణం ఉత్కంఠ భరితంగా జాదుగర్ మ్యాజిక్ షో** 
ఖమ్మం , జనవరి 5 : అంతర్జాతీయ జాతీయ గడించిన మెజీషియన్ జాదూగర్ సికందర్ మ్యాజిక్ షో నూతన సంవత్సరం ప్రారంభం నుండి ఖమ్మం ప్రజలకు అలరిస్తోంది. హాస్యం, వినోదం, విజ్ఞానం, ఉత్కంఠం తో ,రోజుకు రెండు, ఆదివారం 3 షోలతో  జాదూగర్ సికందర్ మేజిక్ మంత్ర ముగ్ద లు గా తీర్చి దిద్దు తోంది. మొత్తం 72 అంశాలపై సాగే ప్రదర్శన అందరినీ కట్టిపడిస్తోంతోంది. సమ్మోహనః ట్రిక్  తో పాటు ఒక స్త్రీ తల వేరు చేసి, మళ్ళీ అతికించడం, మూసి ఉంచినా ఒక చిన్న పెట్టేనుండి అదృశ్యం మై ప్రేక్షకుల మధ్యలో ప్రత్యక్ష మవ్వడం వంటి ట్రిక్కులు సంభ్రమాచార్యులకు గురిచేస్తుంది. ఈనెల 18వ తేదీ  వరకు జాదూగర్ సికందర్ మ్యాజిక్ షో ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉండనున్నది. ఈ మేరకు మ్యాజిక్ షో ఆర్గనైజర్ సయ్యద్ అబ్దుల్ కరీం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

*MANIKUMAR KOMMAMURU*
  📲 9032075966#

No comments:

Post a Comment