Thursday, 1 January 2026

ఖమ్మంలో మహా మాయాజాలం... ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన జాదూగర్ సికిందర్

  భక్త రామదాసు  కళాక్షేత్రంలో  ప్రారంభమైన మేజిక్ షో
జాదూగర్ సికందర్ ఇంద్రజాలం మహా అద్భుతం 
ప్రేక్షకులలో హర్షాతిరేకాలు 
 ఖమ్మం, జనవరి 1 : 
స్థానిక భక్త రామ దాసు  కళాక్షేత్రంలో  జాతీయ , అంతర్జాతీయ స్థాయి  ఇంద్రజాలికుడు జాదూగర్ సికందర్ మ్యాజిక్ ప్రదర్శన  గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది. మేజిక్ షో ప్రారంభం నుండి అత్యంత వేగంగా, హాస్యం మేళవిస్తూ కొనసాగిన జాదూగర్ సికందర్ ఇంద్రజాల , మహేంద్రజాలం  అధ్యంతం ఆసక్తితో ప్రేక్షకుల కళాకాల ధ్వనుల మధ్య కొనసాగింది. ఆధునిక కలాత్మక ,  వైవిద్యమైన ప్రదర్శనలు   ఒక ఎత్తు కాగా నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడ్డ అంశాలు మరొక ఎత్తు. వీటి మధ్యలో  వివిధ ప్రదర్శనలకు  సమన్వయంతో జరిగిన శబ్ద ధ్వని అలరించింది. అప్పుడే అయిపోయిందా ? అని ఆశ్చర్యాన్ని  ,సంభ్రమను మెజిక్ షో కలిగించింది. ఈ సందర్భంగా జాదూగర్ సికిందర్ ను ఖమ్మం ప్రజలకు  పరిచయం చేస్తూ , మేజిక్ షో పీ ఆర్ వో యం డి. షఫీ యు జమ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన జాదూగర్ సికందర్ ఇప్పటివరకు 15 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి , ఇంద్రజాల ప్రపంచంలో సూపర్ స్టార్ గా నిలిచారని తెలిపారు. ప్రజలకు అలరించడానికి వచ్చిన జాదూగర్ సికందర్ ను ఖమ్మం జిల్లా ప్రజానికం ఆశీర్వదించాలని కోరారు 
అనంతరం స్థానిక మెజీషియన్ కె వి.చారి , రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈశ్వర్ లు జాదూగర్ సికిందర్ ను పూలమాలవేసి , శాలువతో సత్కరించి , ఖమ్మంలో  ప్రదర్శన గావించేందుకు రావడంపై అభినందనలు ప్రకటించారు. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు యా వత్తు జాదూగర్ సికిందర్ తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా  పరుగులు తీశారు.
To Communicate Us at 
#మణికుమార్ కొమ్మమూరు,మోబైల్ : 9032075966#
भक्त रामदासु कलाक्षेत्र में मैजिक शो शुरू
जादूगर सिकंदर का जादू एक बड़ा चमत्कार
दर्शक खुशी से झूम उठे
खम्मम, 1 जनवरी:
नेशनल और इंटरनेशनल लेवल के जादूगर जादूगर सिकंदर का मैजिक शो गुरुवार शाम 4 बजे लोकल भक्त रामदासु कलाक्षेत्र में शुरू हुआ। शुरू से ही बहुत तेज़ रफ़्तार और हंसी-मज़ाक के साथ चला यह मैजिक शो दर्शकों की कलात्मक गतिविधियों की आवाज़ों के बीच बड़ी दिलचस्पी से चलता रहा। मॉडर्न क्रिएटिव और अलग-अलग तरह की परफॉर्मेंस एक लेवल की होती हैं, जबकि आज के समय के हिसाब से डिज़ाइन किए गए एलिमेंट दूसरे लेवल के होते हैं। इन सबके बीच, अलग-अलग परफॉर्मेंस के साथ जो साउंड इफ़ेक्ट्स को कोऑर्डिनेट किया गया, वह एंटरटेनिंग था। क्या यह अभी खत्म हुआ है? मैजिक शो ने हैरानी और हैरानी पैदा कर दी। इस मौके पर खम्मम के लोगों को जादूगर सिकंदर का परिचय कराते हुए मैजिक शो के PRO MD डी. शफी यू जमा ने कहा कि उत्तर प्रदेश के जादूगर सिकंदर अब तक 15 हज़ार से ज़्यादा परफॉर्मेंस दे चुके हैं और मैजिक की दुनिया में सुपरस्टार बन चुके हैं। उन्होंने खम्मम जिले के लोगों से जादूगर सिकंदर को आशीर्वाद देने को कहा, जो लोगों का मनोरंजन करने आए थे। बाद में, लोकल जादूगर के. वी. चारी और रियल एस्टेट बिजनेसमैन ईश्वर ने जादूगर सिकंदर को माला पहनाई और शॉल ओढ़ाकर सम्मानित किया और खम्मम में परफॉर्म करने के लिए आने पर उन्हें बधाई दी। परफॉर्मेंस के बाद, दर्शक जोश में जादूगर सिकंदर के साथ सेल्फी लेने के लिए दौड़ पड़े।
The magic show commenced at Bhakta Ramadasu Kala Kshetram.
Magician Sikandar's magic was truly spectacular.
The audience was filled with joy and excitement.
Khammam, January 1:
The magic show by national and international level magician Jadugar Sikandar began at 4 PM on Thursday evening at the local Bhakta Ramadasu Kala Kshetram. From the beginning, Jadugar Sikandar's magic and illusion show, which proceeded at a rapid pace and was interspersed with humor, captivated the audience amidst their cheers and applause. While the modern, artistic, and diverse performances were one highlight, the elements designed to suit contemporary times were another. The coordinated sound effects during the various performances were also captivating. The magic show left the audience with a sense of wonder and amazement, making them wonder if it was already over. On this occasion, introducing Jadugar Sikandar to the people of Khammam, the magic show's PRO, MD. Shafi U Zaman, stated that Jadugar Sikandar, who hails from Uttar Pradesh, has given over 15,000 performances and has become a superstar in the world of magic. The magician Sikandar, who came to entertain the people, requested the people of Khammam district to bless him.
Later, local magician K.V. Chari and real estate businessman Eshwar garlanded and felicitated magician Sikandar with a shawl, and congratulated him on coming to Khammam to perform. After the performance, the entire audience enthusiastically rushed to take selfies with magician Sikandar.

""To Communicate Us at""
#MANI KUMAR KOMMAMURU#
*Mobile No: 903207596*

No comments:

Post a Comment